Tag: #TradeDeal #TaxExemptions #CommerceMinister

పన్ను మినహాయింపులు ఇస్తేనే అమెరికాతో తుది ఒప్పందం.. కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్

భారత్–అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల ప్రతినిధుల మధ్య సుదీర్ఘంగా చర్చలు కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల ద్వారా వాణిజ్య భాగస్వామ్య…