తిరుమలలో సెక్యూరిటీ / విజిలెన్స్ గార్డు నియామకాలు.. నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదన్న టీటీడీ
టీటీడీ విజిలెన్స్ విభాగంలో సెక్యూరిటీ, విజిలెన్స్ గార్డు పోస్టుల ప్రత్యక్ష నియామకాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక వివరణ ఇచ్చింది. ఈ పోస్టుల భర్తీలో…
