సెక్యూరిటీ ,విజిలెన్స్ గార్డు నియామక నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదు : టీటీడీ
తిరుమల: టీటీడీ విజిలెన్స్ విభాగంలోని సెక్యూరిటీ, విజిలెన్స్ గార్డు పోస్టుల ప్రత్యక్ష నియామకాలకు సంబంధించి కీలక స్పష్టత ఇచ్చింది. మాజీ సైనికులు, పౌరుల మధ్య ప్రస్తుతం అమలులో…
