TULSA-PRO Prostate Cancer: ప్రోస్టేట్ క్యాన్సర్‌కు సరికొత్త చికిత్స.. TULSA-PRO టెక్నాలజీతో మెరుగైన ఫలితాలు!
భారతదేశంలో ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సలో ఆధునిక వైద్య సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ హెల్త్‌కేర్ సొల్యూషన్స్ సంస్థ DSS ఇమేజ్‌టెక్.. కెనడాకు చెందిన ప్రొఫౌండ్ మెడికల్ కార్ప్…
