Tag: #Veera

RAPO23: ఒంటరి తోడేలుగా రామ్ పోతినేని.. ‘వీరా’గా సరికొత్త అవతార్‌లో ఎనర్జిటిక్ స్టార్!

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మరోసారి తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ తన ప్రతిభను నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కథానాయకుడిగా…