Tag: vijayanagarm dist

చిన్న శ్రీను నుంచి కుమార్తె సిరి సహస్ర వరకు.. విజయనగరం జడ్పీ పీఠంపై మజ్జి కుటుంబం

విజయనగరం జిల్లా పరిషత్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోబోతోంది. మాజీ జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను తర్వాత ఆయన కుమార్తె మజ్జి సిరి…