Tag: #VijaySaiReddy #PRP #ParivartanaRajaneethiParty #AndhraPolitics #APPolitics #PoliticalNews

విజయసాయి రెడ్డి PRP పేరుతో మరో పార్టీ.. ‘ఆ పేరును మేం వాడుకుంటాం’ అంటూ కీలక ప్రకటన

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్థాపించిన పరివర్తన రాజనీతి పార్టీ (PRP) పేరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఢిల్లీలో ఇదే పేరుతో మరో రాజకీయ పార్టీ ఉందనే…