Tag: #Visakhapatnam #Vizag #FiveStarHotels #Tourism #JobOpportunities

విశాఖకు భారీ గుడ్‌న్యూస్.. త్వరలోనే నగరంలో 16 ఫైవ్ స్టార్ హోటళ్లు, వేలాదిమందికి ఉద్యోగాలు

విశాఖపట్నం నగరానికి సంబంధించి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కీలక ప్రకటన చేశారు. త్వరలో విశాఖలో 16 ఫైవ్ స్టార్ హోటళ్లు అందుబాటులోకి రానున్నాయని ఆయన వెల్లడించారు. కొత్త…