Tag: Vizag CII Summit

ఆంధ్రప్రదేశ్‌పై అమిత్ షా ప్రత్యేక దృష్టి.. విశాఖలో కేంద్ర హోంమంత్రి కీలక సమావేశం-

కేంద్ర హోంమంత్రి అమిత్ షా నవంబర్ 12న విశాఖలో సీఐఐ సదస్సులో పాల్గొని, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అంశాలపై కేంద్ర హోం శాఖ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు.