Tag: #VoteCounting #ElectionCounting #APMPTC #APZPTC #ElectionResults #DKBalaji #KrishnaDistrict

కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దు

కృష్ణా జిల్లాలో శనివారం నిర్వహించనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి నిబంధనలతో, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.…