Tag: #WeddingSong

ఇడుపు కాయితం’ నుంచి పెళ్లి పాట విడుదల.. గోగులు గోగులు అంటూ ఆకట్టుకుంటున్న జానపద గీతం!

టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు ప్రియదర్శి మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా…