OTT Releases This Weekend: ఈ వీకెండ్ ఓటీటీలో వినోదాల విందు.. ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేసిన కొత్త సినిమా!
వీకెండ్ వచ్చిందంటే చాలు.. కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌ల కోసం ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. థియేటర్లలో విడుదలైన సినిమాలతో పాటు నేరుగా డిజిటల్ ప్లాట్ఫామ్లలోకి వచ్చే చిత్రాలను…
