Tag: #WirelessElectricity #FutureTechnology #SolarEnergy #AndhraPradesh #Visakhapatnam

సీఐఐ సదస్సులో అంతరిక్షం నుంచే ఇంటికి విద్యుతన్న చంద్రబాబు.. ఆ టెక్నాలజీ ఉందా? ఏపీ ఫ్యాక్ట్‌చెక్ టీమ్ స్పష్టత

విశాఖపట్నంలో జరిగిన CII భాగస్వామ్య సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. భవిష్యత్తులో విద్యుత్ తీగల అవసరం…