ఆయన గెలిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, రాజకీయాలు వదిలేస్తా.. టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సవాల్
గన్నవరం రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు బహిరంగ సవాల్ విసిరారు. వైఎస్సార్‌సీపీకి నిజంగా ప్రజాబలంపై నమ్మకం…
