YSRCP ఖాతాలోకి 20 ఎంపీపీ పదవులు?.. ఆ రెండు జిల్లాల్లోనే ఎక్కువ గెలుచుకున్నారు
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి స్పష్టమైన ఆధిక్యంతో ఘన విజయం సాధించినప్పటికీ, వైఎస్సార్సీపీ కూడా కొన్ని ప్రాంతాల్లో మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. రాష్ట్రంలోని 20 మండలాల్లో…
