Tag: #YSSharmila #RahulGandhi #Congress #AndhraPradesh #WeddingInvitation #AnjaliReddy #PoliticalNews

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసిన వైఎస్ షర్మిల.. కూతురు పెళ్లికి ప్రత్యేక ఆహ్వానం

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమార్తె వివాహానికి కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని ఆహ్వానించారు. తన భర్త అనిల్ కుమార్‌తో…