Tag: ZPTC Elections

చంద్రగిరి టీడీపీలో అసమ్మతి సెగలు.. ఎమ్మెల్యే పులివర్తి నానిపై ఐదుగురు సీనియర్‌ నేతల తిరుగుబాటు-

చంద్రగిరి టీడీపీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే పులివర్తి నాని వ్యవహారశైలిపై అసంతృప్తితో ఐదుగురు సీనియర్‌ నాయకులు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

చిత్తూరు జిల్లాలో గంగాధర నెల్లూరు ఫలితాలతో టీడీపీలో కలకలం.. స్థానిక నాయకత్వంపై అసంతృప్తి-

గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల ఫలితాలు టీడీపీకి రాజకీయ సవాల్‌గా మారాయి. వర్గ విభేదాలు, నాయకుల మధ్య సమన్వయ లోపంపై చర్చ జరుగుతోంది.

జీడీనెల్లూరులో టీడీపీకి ఎదురుదెబ్బ.. ఎమ్మెల్యే థామస్ నాయకత్వంపై సొంత పార్టీలోనే అసంతృప్తి-

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు టీడీపీలో చర్చకు దారితీశాయి. వైఎస్సార్‌సీపీ విజయాలు, స్థానిక నాయకత్వంపై వచ్చిన విమర్శలు ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి…

ఏజెన్సీ ప్రాంతాల ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. ఓటింగ్‌ ప్రభావంపై పరిశీలనకు ఆదేశాలు–

ఆంధ్రప్రదేశ్‌ స్థానిక ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించినప్పటికీ, అల్లూరి సీతారామరాజు జిల్లాలో వైఎస్సార్‌సీపీ ఆధిక్యం చర్చనీయాంశమైంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఓటింగ్‌ ప్రభావంపై పరిశీలన అవసరమని చంద్రబాబు…

కౌంటింగ్ కేంద్రంలో పాము కలకలం.. ఓట్ల లెక్కింపు వేళ సిబ్బందిలో ఒక్కసారిగా ఆందోళన!

కృష్ణా జిల్లా పామర్రు కౌంటింగ్ కేంద్రంలోకి పాము రావడంతో సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. పామర్రు సీఐ చాకచక్యంగా పామును పట్టుకుని బయటకు వదిలారు.

కైకలూరు మండలం పోస్టల్ బ్యాలెట్‌లో చెల్లిన ఓట్లు 2 మాత్రమే.. 66లో 64 చెల్లనివి

ఏలూరు జిల్లా కైకలూరు మండలంలో 66 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 64 చెల్లనివిగా నమోదయ్యాయి. మిగిలిన రెండు చెల్లుబాటైన ఓట్లు టీడీపీకి పోలయ్యాయి.

అమలాపురం పోస్టల్ ఓట్లలో జనసేన జోరు.. వైసీపీపై 20 ఓట్ల ఆధిక్యం! లెక్కింపులో ఆసక్తికర పరిణామం

అమలాపురం మండలం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో జనసేన పార్టీ 68 ఓట్లతో ముందంజలో నిలిచింది. వైసీపీకి 48, కాంగ్రెస్‌కు 7, బీఎస్పీకి 3 ఓట్లు వచ్చాయి.…

బ్యాలెట్ బాక్స్‌లో ఓట్లతో పాటు కరపత్రాలు.. 66లో 64 చెల్లని ఓట్లు!అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే-

నరసరావుపేటలో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో బ్యాలెట్ బాక్సుల్లో కరపత్రాలు బయటపడ్డాయి. సత్తెనపల్లి మండలం కంకాణలపల్లి గ్రామస్థులు రైల్వే బ్రిడ్జి నిర్మాణంపై తమ అభ్యర్థనను ప్రభుత్వానికి తెలియజేసేందుకు…

తూర్పుగోదావరి జిల్లాలో గోపాలపురం మండలంలో నేడు MPTC, ZPTC పోలింగ్.. 64 కేంద్రాల్లో ఓటింగ్.. అభ్యర్థుల్లో ఉత్కంఠ

తుపాను ప్రభావంతో వాయిదా పడిన గోపాలపురం మండల MPTC, ZPTC పోలింగ్ నవంబర్ 6న నిర్వహిస్తున్నారు. ఒక ZPTC, 18 MPTC స్థానాలకు 64 పోలింగ్ కేంద్రాల్లో…

పోలవరం మండలంలో నేడు MPTC, ZPTC పోలింగ్.. తుఫాను ప్రభావంతో వాయిదా.. గ్రామీణ రాజకీయాల్లో ఉత్కంఠ

పోలవరం మండలంలో MPTC, ZPTC ఎన్నికల పోలింగ్‌కు తుఫాను ప్రభావం అంతరాయం కలిగించింది. వాయిదా పడిన పోలింగ్‌ను నవంబర్ 6న నిర్వహిస్తున్నారు. నవంబర్ 7న ఉదయం 8…