Telangana Education: రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 9శాతం ఖర్చు చేస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

Date:

తెలంగాణను విద్యారంగంలో అగ్రగామిగా నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్‌లో 9 శాతం నిధులను విద్యారంగానికే కేటాయిస్తున్నామని వెల్లడించారు. పిల్లల భవిష్యత్తు కోసం విద్యాశాఖను స్వయంగా తన వద్దే ఉంచుకున్నానని చెప్పారు.

విద్యా ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రతి ఏడాది 10 నుంచి 12 మంది ఉపాధ్యాయులను స్టడీ లీవ్‌పై విదేశాలకు పంపనున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రతి మండలాన్ని విద్యా క్లస్టర్‌గా అభివృద్ధి చేసి, నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ సందర్భంగా రాజకీయాలపై స్పందించిన సీఎం.. “2034 వరకు నేనే తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతాను” అని ధీమా వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...