Month: November 2026

ఐపీఎల్ 2027: సీఎస్‌కేలో భారీ మార్పులు.. ధోనీకి వీడ్కోలు, లివింగ్‌స్టోన్‌కు చోటు!

ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తన జట్టు కూర్పులో కీలక మార్పులు చేపట్టింది. రిటెన్షన్, రిలీజ్ జాబితాను ప్రకటించడంతో పాటు ట్రేడింగ్…

బిగ్‌బాస్ తెలుగు 10: 11వ వారం నామినేషన్లలో 8 మంది.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 రోజురోజుకూ మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది. ఊహించని ఎలిమినేషన్లు, ఆసక్తికరమైన టాస్కులు, హౌస్‌లో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు,…

టెక్ ఉద్యోగులకు కోట్లలో జీతాలు.. ఏడాదికి రూ.4.3 కోట్లు సంపాదిస్తున్న భారతీయ టెక్కీలు!

భారతదేశంలోని టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఏడాదికి కోట్ల రూపాయల ప్యాకేజీలు అందుకుంటున్నారు. వర్క్‌ప్లేస్ కమ్యూనిటీ ప్లాట్‌ఫామ్ బ్లైండ్ విడుదల చేసిన 2026 నివేదిక ప్రకారం.. అత్యధికంగా…

ఏపీకి అక్వాన్ ముప్పు నెల్లూరు - విశాఖ మధ్య తీరం దాటే ఛాన్స్!

ఏపీకి అక్వాన్ ముప్పు నెల్లూరు – విశాఖ మధ్య తీరం దాటే ఛాన్స్!

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అక్వాన్ తుపాను తీవ్ర తుపానుగా బలపడిందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ వెల్లడించారు. తుపాను…

విజయవాడకు 13 కి.మీ. దూరంలో బుల్లెట్ రైలు స్టేషన్‌.. ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌ ఆమోదం

విజయవాడకు 13 కి.మీ. దూరంలో బుల్లెట్ రైలు స్టేషన్‌.. ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌ ఆమోదం

ఈ కారిడార్‌లో భాగంగా విజయవాడకు సుమారు 13 కిలోమీటర్ల దూరంలో అమరావతి రైల్వే స్టేషన్ నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. అమరావతి ప్రధాన నగరంలోనే స్టేషన్ ఏర్పాటు చేయడంతో…

యువ దర్శకులు, రచయితల సరికొత్త ఆలోచనలతో మళ్లీ కళకళలాడుతున్న థియేటర్లు.. చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!

తెలుగు సినీ పరిశ్రమలో గత కొంతకాలంగా కొత్త కథలు, విభిన్నమైన కథాంశాలతో తెరకెక్కుతున్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా యువ దర్శకులు, రచయితలు…

ఎరువుల విక్రయంలో వ్యాపారి ఇష్టారాజ్యం.. యూరియాతో పాటు నానో డీఏపీ కొనాల్సిందేనని షరతు!

ఎరువుల విక్రయంలో వ్యాపారి ఇష్టారాజ్యం.. యూరియాతో పాటు నానో డీఏపీ కొనాల్సిందేనని షరతు!

దౌల్తాబాద్, నవంబర్ 17: రైతులకు అవసరమైన ఎరువులను నిబంధనల ప్రకారం విక్రయించాల్సిన వ్యాపారులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యూరియా బస్తాలు కావాలంటే అదనంగా నానో…

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ కారుకు ప్రమాదం.. దంపతులకు తప్పిన పెను ముప్పు!

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ కారుకు ప్రమాదం.. దంపతులకు తప్పిన పెను ముప్పు!

రంగారెడ్డి: కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూరి వెంకట్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా రంగారెడ్డి జిల్లా…

రెండో ప్రెగ్నెన్సీలో ఎన్నో కష్టాలు.. ఆ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు: ఉపాసన కొణిదెల ఎమోషనల్ కామెంట్స్!

Upasana Konidela: కవలలకు జన్మనిచ్చిన తర్వాత పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌తో పోరాటం.. నవ్వుతున్న ముఖం వెనుక ఇంతటి బాధ ఉందా? పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ సతీమణి…

కొన్ని అధ్యాయాలు ముగియాల్సిందే’.. ధోనీ రిటైర్మెంట్‌పై సాక్షి ఎమోషనల్ పోస్ట్.. !

కొన్ని అధ్యాయాలు ముగియాల్సిందే’.. ధోనీ రిటైర్మెంట్‌పై సాక్షి ఎమోషనల్ పోస్ట్.. !

భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో ఆయన అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ క్రమంలో ధోనీ భార్య సాక్షి సింగ్…