నోరా ఫతేహి పర్పుల్‌ మ్యాజిక్‌, సంప్రదాయ చీరకట్టు, ట్రెడిషనల్‌ గోల్డ్‌ జ్యువెలరీతో డ్యాన్సింగ్‌ సెన్సేషన్‌

Date:

నేటి ఫ్యాషన్‌ ప్రపంచంలో నోరా ఫతేహి అంటే కేవలం గ్లామర్‌ మాత్రమే కాదు.. సంప్రదాయాన్ని ఆధునికతతో ఎలా మేళవించాలో తెలిసిన కళాకారిణి. ఇటీవల రా మ్యాంగో బ్రాండ్‌కు చెందిన పర్పుల్‌ శాటిన్‌ సిల్క్‌ చీరలో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. ఆడంబరాల కంటే నాణ్యతకు, చేనేత నైపుణ్యానికి, పర్ఫెక్ట్‌ జ్యువెల్లరీ ఎంపికకు ఆమె ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తెలుస్తోంది. అతిగా మెరిసిపోవాలని ప్రయత్నించకుండా హుందాగా, సైలెంట్‌గా తన ఉనికిని చాటుకోవడమే నోరా స్టైల్‌. సంప్రదాయ వారసత్వాన్ని గౌరవిస్తూనే పవర్‌ఫుల్‌ ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్‌ ఎలా ఇవ్వాలో నోరా ఫతేహికి బాగా తెలుసు.

ఇటీవల కాలంలో తరచూ వార్తల్లో నిలిచే నోరా ఫతేహి (Nora Fatehi).. తాజాగా ఊదా రంగు శారీలో ఉన్న ఫోటోలు సోషల్‌ మీడియాలో ముఖ్యంగా  తెగ వైరల్‌ అవుతున్నాయి. తరచూ ట్రెండీ దుస్తుల్లో కనిపించే నోరా ఫతేహి.. నిండుగా బెనారస్‌ చీరలో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. బాలీవుడ్‌లో ఏ ఈవెంట్ జరిగినా కళ్లు చెదిరే అవుట్ ఫిట్ ధరించి అందరి చూపులు తనపైనే ఉండేలా చూసుకుంటుది నోరా ఫతేహి. తమ డ్రెస్‌ల డిజైన్ విభిన్నంగా, ట్రెండీగా ఉండాలనే తాపత్రయంతో రకరకాల కాస్ట్యూమ్స్ ధరిస్తూ ఉంటుంది.

తాజాగా ఊదా రంగు శారీలో కనిపించి మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. ఎంత పాతకాలపు దుస్తులైనా ఆమె ధరిస్తే చాలా ట్రెండీ కనిపిస్తాయి. గత కొన్నేళ్లుగా ఆమె చీరకట్టు స్టైల్‌ మారుతూ వస్తోంది. కేవలం ఆడంబరాలకే ప్రాధాన్యత ఇవ్వకుండా అద్భుతమైన పనితనం, తో ఒక పరిణితి చెందిన మహిళగా కనబడుతుంది. ఈమె ఎప్పుడూ ధగధగ మెరిసిపోయే వస్త్రాలను ఎంచుకోకపోవడమే ఆమె ప్రత్యేకత

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...