Andhra Pradesh Home Minister Anitha Stands in Queue Like a Common Voter to Cast Her Vote

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత ప్రత్యేకంగా నిలిచారు. ఎలాంటి హడావుడి లేకుండా సామాన్య ఓటరులా పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆమె, క్యూలైన్‌లో నిల్చుని తన వంతు వచ్చే వరకు వేచి ఉన్నారు. అనంతరం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాప్రతినిధిగా ఉన్నప్పటికీ సాధారణ ఓటరులా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం అక్కడి వారిని ఆకట్టుకుంది.

For more: MPTC, ZPTC Elections Live Updates in DTV Digital