ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ తెరపైకి వచ్చింది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పరివర్తన రాజనీతి పార్టీ (PRP) పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ పేరుతో పాటు జెండాను కూడా ఆవిష్కరించారు.

PRP పార్టీ జెండాను తెలుపు, కాషాయ రంగులతో రూపొందించారు. జెండా మధ్యలో ధర్మచక్రం గుర్తును ఏర్పాటు చేశారు. కొత్త రాజకీయ పార్టీ ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ప్రస్థానాన్ని ప్రారంభించేందుకు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *