రాశిఫలాలు 08 జూలై 2026: ఈరోజు బుధాదిత్య యోగం ప్రభావంతో మేషం, మిథునం సహా ఈ రాశులకు ఏయే రంగాల్లో విజయావకాశాలు?

Date:

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు బుధాదిత్య యోగం ప్రభావంతో మేషం, మిథునం సహా ఈ 5 రాశులకు ఏయే రంగాల్లో విజయ అవకాశాలు లభించే అవకాశాలున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధవారం రోజున చంద్రుడు మీన రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై రేవతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు ఏర్పడనుంది. దీంతో పాటు గురుడు, చంద్ర గ్రహాల మధ్య గజకేసరి యోగం ఏర్పడనుంది. ఈ శుభ యోగాల కారణంగా మేషం, కర్కాటకం సహా ఈ రాశుల వారికి మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

అవకాశాలున్నాయి. మీ పనిలో మంచి పురోగతి సాధిస్తారు. కెరీర్ పరంగా గొప్ప అవకాశాలు పొందొచ్చు.
మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం కావొచ్చు. వ్యాపారులకు పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం అవసరం. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశాలున్నాయి. ఈరోజు వినాయకుడికి గడ్డిని సమర్పించడం వల్ల శుభ ఫలితాలు రానున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....