భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు ప్రారంభమైన నేపథ్యంలో విశాఖపట్నం నుంచి ఎయిర్‌పోర్టుకు ఏపీ ఆర్టీసీ ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. రోజుకు 20 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు రెండు...
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సహా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యలపై చర్చించాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి సూచించారు. ముఖ్యంగా ఎల్‌నినో ప్రభావంతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై...
జనసేన పార్టీ ఎమ్మెల్సీ, మెగా బ్రదర్ కొణిదెల నాగబాబుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఏపీ గ్రీన్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా నాగబాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది....
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అమరావతిలో నాలుగు రోజుల పాటు అసెంబ్లీతో పాటు శాసన మండలి సమావేశాలు జరగనున్నాయి. సమావేశాల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
కూటమి...
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంజినీర్ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నదిలోకి దూకిన ఘటన కలకలం రేపింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత రాజమహేంద్రవరంలోని...