Bullet Train: తొలి బుల్లెట్ రైలులో ఈ ఫీచర్లు చూస్తే అదుర్స్.. విమానాన్ని మించేలా సౌకర్యాలు.. అద్బుతమే..
దేశంలో తొలి బుల్లెట్ రైలు ప్రారంభానికి రంగం సిద్దమవుతోంది. ఇప్పటికే బెంగళూరులో ఈ రైలును అభివృద్ది చేస్తున్నారు. దేశీయ టెక్నాలజీ ఉపయోగించి తయారుచేస్తున్న ఈ రైల్లో అత్యాధునిక…
