East Godavari: అనారోగ్యంతో జనసేన ఎంపీటీసీ అభ్యర్థి మృతి.. గ్రామంలో విషాదం!
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. దేవరపల్లి మండలానికి చెందిన జనసేన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి గారపాటి దివ్య (23) అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు.…
