Category: Local News

పోలింగ్ కేంద్రంలో వర్షపు నీరు.. బురదలో నడుస్తూ ఓటర్ల ఇబ్బందులు!

కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో…

102 ఏళ్ల వయసులోనూ ఓటు హక్కు వినియోగం.. అందరికీ ఆదర్శంగా నిలిచిన దస్తగిరమ్మ!

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంత విలువైనదో చాటిచెప్పే ఘటన అనంతపురం జిల్లా తాడిపత్రిలో చోటుచేసుకుంది. 102 ఏళ్ల వయసులోనూ ఓటు వేయాలన్న సంకల్పంతో గన్నవారిపల్లె కాలనీకి చెందిన…

ఎన్నికల ప్రక్రియను పూర్తిగా కబ్జా చేశారు.. వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల ప్రక్రియపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదని…

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రశాంతంగా పరిషత్ ఎన్నికల పోలింగ్.. 2 వేల మందితో భారీ బందోబస్తు

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎంపీటీసీ (MPTC), జడ్పీటీసీ (ZPTC) ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.…

AP Elections 2026: అచ్చంపేటలో ఓటు వేసిన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా సామర్లకోట మండలం అచ్చంపేట గ్రామంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప తన ఓటు…

AP Elections 2026: ఏలూరు జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్.. పర్యవేక్షణలో కలెక్టర్, ఎస్పీ!

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఏలూరు జిల్లావ్యాప్తంగా గురువారం ఉదయం ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో సాగుతోంది. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్…

AP Elections 2026: రేణిగుంటలో సైకిల్‌పై కూటమి జెండాలతో వ్యక్తి హల్‌చల్.. పోలింగ్ కేంద్రం వద్ద ఆసక్తికర దృశ్యం!

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తిరుపతి జిల్లా రేణిగుంటలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం సమీపంలో ఓ వ్యక్తి సైకిల్‌పై కూటమి పార్టీల…