Chevireddy Catches Fake Voters in Tirupati’s Sainagar

తిరుపతి జిల్లా సాయినగర్‌లో దొంగ ఓట్ల వ్యవహారం కలకలం సృష్టించింది. నకిలీ ఓట్లు వేసేందుకు వచ్చిన పలువురు మహిళలు, యువకులను చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పట్టుకున్నట్లు సమాచారం.

For more: MPTC, ZPTC Elections Live Updates in DTV Digital

పదుల సంఖ్యలో మహిళలు, యువకులు దొంగ ఓట్లు వేసేందుకు పోలింగ్ బూత్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో సాయినగర్‌లో ఎన్నికల సమయంలో చర్చనీయాంశంగా మారింది. నకిలీ ఓటర్లను గుర్తించిన చెవిరెడ్డి వారిని పట్టుకోవడంతో అక్కడి పరిస్థితి ఆసక్తికరంగా మారింది.