సౌతాఫ్రికా గెలవాలని కోరుకుంటున్న భారత్!

Date:

టీ20 ప్రపంచ కప్2026 సూపర్-8లో భాగంగా ఇవాళ దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ ఫలితం చివర్లో భారత్‌పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. సరిగ్గా చెప్పాలంటే ఇక్కడ దక్షిణాఫ్రికా గెలవాలని భారత్‌ కోరుకోవాలి.

టీ 20 ప్రపంచ కప్ 2026 సూపర్-8లో ఒక్క ఓటమి భారత్ సెమీస్ ఆశలను సంక్లిష్టం చేసింది. టీమిండియా తదుపరి మ్యాచ్‌ల్లో భారీ గెలుపుతో పాటు, ఇతర జట్ల విజయాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే ఇవాళ(గురువారం) భారత్, జింబాబ్వే మ్యాచ్ జరగనుంది. సాయంత్రం 7:00 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ కంటే ముందు మరో మ్యాచ్ ఫలితం కోసం టీమిండియా ఎదురు చూస్తుంది. వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలవాలని భారత్ కోరుకుంటుంది.

ABN , Publish Date – Feb 26 , 2026 | 08:01 AM

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...