జుట్టు బాగా పెరగడానికి వాడాల్సిన నేచురల్‌ హెయిర్‌ ఆయిల్స్‌

Date:

ప్రతి ఒక్కరికీ జుట్టు అంటే భలే ఇష్టం. తమ జుట్టు అందంగా, ఒత్తుగా, పొడవుగా ఉండాలని కోరుకుంటారు. జుట్టుకు తగిన జాగ్రత్తలు, పోషకాహారం అందించకపోతే జుట్టు పెరగదు, హెల్తీగా కనిపించదు. అందుకోసం మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ ఆయిల్స్ వాడుతూ ఉంటారు. కానీ రసాయనాలతో కూడిన హెయిర్‌ ఆయిల్స్‌ కంటే ప్రకృతి ప్రసాదించిన సహజ సిద్ధమైన నూనెలు జుట్టు సంరక్షణకు మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటి వాసన అందరికీ నచ్చకపోవచ్చు కానీ ఫలితం బాగా ఉంటుందట. ఆ ఆయిల్స్‌ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. మరి అందంగా కనిపించాలంటే చర్మ సౌందర్యంతో పాటు జుట్టు కూడా బాగుండాలి. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో కాలుష్యం, ఒత్తిడి, మారుతున్న ఆహారపు అలవాట్లతో పాటు కెమికల్‌ షాంపూలు, నూనెల వల్ల జుట్టు రాలడం అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. జుట్టు రాలడాన్ని తగ్గించి పొడవుగా, ఒత్తుగా పెరగడానికి మార్కెట్లో దొరికే రసాయనాలతో కూడిన రకరకాల ఆయిల్స్‌, క్రీములు, షాంపూలు, కండిషనర్లు వంటివి వాడుతుంటారు. అయితే వీటి వల్ల ఆశినంత ఫలితం కనిపించగా పోగా ఒక్కోసారి జుట్టు మరింత దెబ్బతినే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సహజ పద్ధతిలో తయారు చేసిన హెయిర్‌ ఆయిల్స్‌ ఉపయోగించడం మంచిది అంటున్నారు నిపుణులు. మరి ఆ నేచురల్‌ ఆయిల్స్‌ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ కలోంజి ఆయిల్‌ ఆరోగ్యపరంగానే కాకుండా హెయిర్‌ గ్రోత్‌ కూడా దోహదపడుతుంది. మొదట ఒక కప్పు కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్‌ తీసుకుని ఆ ఆయిల్‌ని కొంచెం వేడి చేసుకోవాలి. అందులో ఒక స్పూన్‌ కలోంజి గింజలు వేసి మరికొద్ది సేపు మరగించుకోవాలి. ఆ నూనె బాగా చల్లారిన తర్వాత వడకట్టి ఒక సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఈ కలోంజి ఆయిల్‌ జుట్టుకు  జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుందట.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...