అమెరికా డాలర్‌కు ప్రత్యామ్నాయం.. బ్రిక్స్ కూటమి ప్రత్యేక కరెన్సీ స్వప్నంపై నీళ్లుచల్లిన భారత్
అమెరికా డాలర్‌కు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక కరెన్సీని తీసుకురావాలన్న బ్రిక్స్ దేశాల ప్రయత్నాలకు ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో ఫలితం దక్కడం లేదు. రెండేళ్ల క్రితం రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా కొత్త కరెన్సీని తీసుకురాబోతున్నారనే ప్రచారం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు…
