పోలీస్ ఫ్లాగ్ డేపై సీఎం యోగి సందేశం.. పోలీసులకు సెల్యూట్!
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా రాష్ట్ర పోలీసు సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. పోలీసుల విధినిర్వహణ, ధైర్యసాహసాలు, క్రమశిక్షణ, ప్రజాసేవ పట్ల ఉన్న నిబద్ధతను గుర్తుచేస్తూ సందేశం ఇచ్చారు. సమాజంలో శాంతిభద్రతలను…













