శ్రీశైలంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లతో కలిసి పర్యటన

Date:

  • కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీశైలం అర్చకులు, ఆలయ అధికారులు ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు.
  • ఈ సందర్భంగా భ్రమరాంబ, మల్లికార్జున స్వామివారికి ప్రధాని మోదీ పూజలు చేశారు. పంచామృతాలలో మల్లికార్జునస్వామికి రుద్రాభిషేకం.. భ్రమరాంబదేవికి ఖడ్గమాల, కుంకుమార్చన పూజలు నిర్వహించారు.
  • పూజలు నిర్వహించిన తర్వాత శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించిన ప్రధాని మోదీ అక్కడ ఉన్న శివాజీ దర్బార్‌ హాల్‌, ధ్యాన మందిరాలను తిలకించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు నరేంద్ర మోదీ ధ్యానం చేశారు.
  • ఈ పర్యటనలో ప్రధాని మోదీ వెంట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఉన్నారు. అనంతరం.. ముగ్గురు నేతలు కలిసి సభా ప్రాంగణానికి చేరుకుని ప్రసంగించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...