Tag: #Alluru #AlluruNagarPanchayat #APLocalBodyElections

నామినేషన్లు వేయడానికి ముందుకు రాని నేతలు… అల్లూరు నగర పంచాయతీ ఎన్నికల్లో వింత పరిస్థితి..!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. నగర పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే నెల్లూరు జిల్లాలోని అల్లూరు నగర పంచాయతీలో మాత్రం…