అమిత్ షా పర్యటన విజయవాడలో ‘నో ఫ్లైయింగ్ జోన్’ అమలు!
కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం విజయవాడలో పర్యటించనున్నారు. రామోజీరావు జయంతిని పురస్కరించుకుని విజయవాడలోని డా. బి.ఆర్. అంబేడ్కర్ కళావేదికలో నిర్వహించనున్న రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవానికి…
