Tag: #Anakapalli #YSRCP #TDP #TeluguDesamParty #AndhraPradeshPolitics #Payakaraopeta #Nakkapalli #VisamNanaji

అనకాపల్లి జిల్లాలో వైసీపీకి షాక్ టీడీపీలోకి కీలక నేతలు!

అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. నక్కపల్లి మండలానికి చెందిన ఇద్దరు వైసీపీ ఎంపీటీసీలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీసం నానాజీ…