Tag: #AnanthaLakshmi #TDP #TeluguDesamParty

నాకు ఆ పదవి వద్దు, ప్రమాణ స్వీకారం చేయను.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి అలక, జనసేనకు పదవి ఇవ్వడంతో!

కాకినాడ జెడ్పీ ఛైర్‌పర్సన్‌ పదవిపై ఆశలు పెట్టుకున్న కాకినాడ రూరల్‌ టీడీపీ ఇన్‌ఛార్జి పిల్లి అనంతలక్ష్మికి నిరాశ ఎదురైంది. పొత్తులో భాగంగా ఈ పదవిని జనసేనకు కేటాయించడంతో…