నెరవేరిన ఉద్యోగుల దశాబ్దాల కల.. శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఓపీఎస్‌లోకి మారేందుకు మార్గదర్శకాలు జారీ
ఆంధ్రప్రదేశ్‌లో పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరించాలని ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు రెండు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. తాజాగా కూటమి ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్‌పై కీలక నిర్ణయం…
