ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు గరిష్ఠ వయోపరిమితిని పెంచుతూ రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ…
