Tag: #AndhraPradesh #APNews #MedicalStudents

ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్యార్థులకు శుభవార్త.. 15 వైద్య విభాగాలకు పెరిగిన మెడికల్‌ పీజీ సీట్లు

ఆంధ్రప్రదేశ్‌లో వైద్య పీజీ సీట్ల సంఖ్య మరింత పెరిగింది. రాష్ట్రంలోని 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అదనంగా 161 పీజీ సీట్లను మంజూరు చేస్తూ జాతీయ వైద్య…