ఏపీలో కొత్తగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువు పెంపు.. మంత్రి కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే గడువును ప్రభుత్వం మరో రెండు రోజులు పొడిగించింది. సెప్టెంబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు మంత్రి…
