Weather Alert: దూసుకొస్తున్న వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉండటంతో తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన జారీ అయింది. సోమవారం ఏపీలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు,…
