Tag: #AndhraPradesh #CancerCare #CancerPatients #GeneticTesting #FreeTreatment #HealthCare

ఏపీలో క్యాన్సర్‌ రోగులకు ఊరట.. రూ.75వేలు టెస్ట్ పూర్తిగా ఉచితం, అధునాతన జన్యు పరీక్షల కోసం ల్యాబ్

ఆంధ్రప్రదేశ్‌లో క్యాన్సర్ రోగులకు కీలక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో తొలిసారిగా అధునాతన జన్యు పరీక్షలు నిర్వహించేందుకు గుంటూరు జీజీహెచ్‌ ప్రాంగణంలోని నాట్కో క్యాన్సర్ కేర్…