Tag: #AndhraPradesh #CycloneAlert #CycloneThreat #BayOfBengal #WeatherUpdate #HeavyRains #APNews

 ఏపీకి పొంచి ఉన్న మరో తుపాను ముప్పు

అమరావతి, వరుసగా రెండు తుపాన్ల ప్రభావంతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్‌కు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం క్రమంగా బలపడుతున్నట్లు వాతావరణశాఖ…