ఆంధ్రప్రదేశ్ ‘ఫుడ్ ఇన్ఫ్లేషన్’లో దేశంలోనే టాప్.. బయట తినాలంటే జేబు ఖాళీ అవ్వాల్సిందేనా?
ఆంధ్రప్రదేశ్లో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతుండటంతో ఆహార ద్రవ్యోల్బణం ఆందోళనకర స్థాయికి చేరింది. వరుసగా రెండో నెల కూడా దేశంలోనే అత్యధిక ఆహార ద్రవ్యోల్బణం నమోదైన…
