ఏపీలో కొత్తగా 9 రైల్వే లైన్‌లు.. సికింద్రాబాద్ టు శ్రీశైలం.. రాజంపేట నుంచి నేరుగా నెల్లూరుకు.. దొనకొండ టు ఒంగోలు
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టుల ప్రక్రియ వేగవంతమవుతోంది. వివిధ ప్రాంతాలను పోర్టులతో అనుసంధానించేందుకు ప్రతిపాదించిన ప్రాజెక్టులకు సంబంధించి ఫైనల్ లొకేషన్ సర్వేలు (FLS), డీపీఆర్‌ల తయారీపై…
