ఆ అమ్మాయి చనిపోయాక.. సీఎం, నేను ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాం’.. నారా లోకేశ్ ఎమోషనల్
కాకినాడలో జరిగిన ‘భారతీయం’ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. మార్కులు తక్కువగా వచ్చాయని, అనుకున్నది సాధించలేకపోయామని బాధపడుతూ తీవ్ర…
