ఒక్క ఓటుతో టీడీపీ అభ్యర్థి విజయం.. రీకౌంటింగ్‌లోనూ మారని ఫలితం.. మల్లిపూడిలో ఉత్కంఠ
పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మల్లిపూడి ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి కొల్లి అరుణకుమారి ఒక్క ఓటు మెజారిటీతో గెలిచారు. వైసీపీ రీకౌంటింగ్ కోరినా ఫలితం మారలేదు.
