Tag: AP Elections 2026

అన్నమయ్య జిల్లాలో పరిషత్ ఎన్నికల ఉత్కంఠ.. 22 జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్–

అన్నమయ్య జిల్లాలో 25 జెడ్పీటీసీ స్థానాల్లో మూడు ఏకగ్రీవం కాగా, మిగిలిన 22 స్థానాలకు ఎన్నికల పోటీ కొనసాగుతోంది. నవంబర్ 7న ఓట్ల లెక్కింపుతో ఫలితాలు వెల్లడికానున్నాయి.

అనంతపురం జిల్లాలో పరిషత్ ఎన్నికల జోరు.. 9.44 శాతం పోలింగ్ నమోదు..

ఏపీ పరిషత్ ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో ఉదయం 9 గంటల నాటికి 9.44 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 582 జెడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు…

అనకాపల్లి జిల్లాలో 5.21 శాతం పోలింగ్.. పరిషత్ ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యం

అనకాపల్లి జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 24 జెడ్పీటీసీ, 425 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 12,35,090 మంది ఓటర్లు తమ ఓటు…

ఏపీ పరిషత్ ఎన్నికలు.. NTRలో 14 శాతం, కృష్ణాలో 15 శాతం పోలింగ్ నమోదు..

ఏపీ MPTC, ZPTC ఎన్నికల్లో ఉదయం అందిన నివేదిక ప్రకారం NTR జిల్లాలో 14 శాతానికి పైగా, కృష్ణా జిల్లాలో 15 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.

మురసు తుఫాన్ ప్రభావం.. ఏలూరు, తూర్పుగోదావరిలో వాయిదా పడిన పరిషత్ ఎన్నికలు.

మురసు తుఫాన్, భారీ వర్షాల ప్రభావంతో ఏలూరు జిల్లాలోని నాలుగు మండలాలు, తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ వాయిదా పడింది. నవంబర్ 6న…

AP Elections 2026: రేణిగుంటలో సైకిల్‌పై కూటమి జెండాలతో వ్యక్తి హల్‌చల్.. పోలింగ్ కేంద్రం వద్ద ఆసక్తికర దృశ్యం!

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తిరుపతి జిల్లా రేణిగుంటలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం సమీపంలో ఓ వ్యక్తి సైకిల్‌పై కూటమి పార్టీల…

అల్లూరి ఏజెన్సీలో పరిషత్ ఎన్నికల సందడి.. మారుమూల గ్రామాల్లోనూ ఓటు హక్కుపై ఆసక్తి

అల్లూరి ఏజెన్సీలో పరిషత్ ఎన్నికల నిర్వహణకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 11 మండలాల్లో పోలింగ్ కేంద్రాలు, భద్రత, ఓటర్ల సౌకర్యాలపై దృష్టి పెట్టగా, 44 కేంద్రాల్లో…

కడప జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత.. పోలింగ్ కేంద్రం వద్ద పెట్రోల్ బాంబులతో దాడులు!

ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల పోలింగ్ వేళ కడప జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. జిల్లాలోని ఎర్రపల్లె గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గాల మధ్య…

కడప, అన్నమయ్య జిల్లాల్లో పరిషత్ ఎన్నికల సందడి.. భద్రత మధ్య పోలింగ్–

కడప జిల్లాలో 599 పోలింగ్ కేంద్రాలు, 242 మంది అభ్యర్థులతో పరిషత్ ఎన్నికలు జరుగుతున్నాయి. అన్నమయ్య జిల్లాలోనూ భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. రెండు జిల్లాల్లో ఏకగ్రీవ…

లింగంగుంటలో ఓటు వేసిన డీసీసీబీ చైర్మన్ మెట్టుకూరు ధనంజయరెడ్డి

నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం లింగంగుంట గ్రామంలో ఎస్పీఎస్ఆర్ ఎన్‌డీసీసీ బ్యాంక్ చైర్మన్ మెట్టుకూరు ధనంజయరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాపూరు, కలువాయి మండలాల ఇన్‌ఛార్జ్‌గా…