AP MPTC, ZPTC Elections 2026: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్.. పలు చోట్ల ఉద్రిక్తతలు, మరికొన్ని గ్రామాల్లో ఎన్నికల బహిష్కరణ!
ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్…
